తరించి పోనా ....!



విరించి లిఖిత కర రేఖల మాటున దాగి ఉన్న ఓ అజ్ఞాత ప్రేమికా...

అరచేతిని తడుము స్పర్శలోని తడి నీ పాదాలనంటిన చాలు
నా హృదయాంతరాలలో విహరించు ఓ అపురూప నేస్తమా ...
గొంతు దాటు మౌనం నీ ఎదలోయల అంచులలో ఒక్కమారు ప్రతిధ్వనించిన చాలు
ఊపిరి తీగలపై ఊయలలూగు ఓ నా ఆరో ప్రాణమా ...
నా తుది శ్వాస లోని వెచ్చదనమైనా నిను తాకిన చాలు

4 comments:

మనోవాంఛ 14 September 2011 at 01:05

really nice

కవితాంజలి... 14 September 2011 at 01:07

thank u manovancha.. :)

Bhupatiraju vihang 17 September 2011 at 05:34

baagundi frnd,

feeling is nic

nxt tim im expecting

another gd1...

జైభారత్ 23 March 2012 at 10:18

(ఓ నా ఆరో ప్రాణమా ...
నా తుది శ్వాస లోని వెచ్చదనమైనా నిను తాకిన చాలు)
వామ్మో...గుండెల్ని పట్టుకు పిండేసిందండి...మీ కవిత... బాగా టచింగ్ తో రాస్తున్నారు..

Post a Comment

Popular Posts

.