కవితాంజలి
Pages
Home
About
Contact
November 12, 2010 -
I Love You
,
I Miss You
,
prema kavithalu
,
Telugu
,
Telugu poetry
,
కావ్యం
,
తెలుగు
,
తెలుగు కవితలు
,
ప్రేమ కవితలు
1 comments
జీవితకాల జ్ఞాపకాలు....!
నా లేత నడుము చుట్టూ నీ చేతులు అల్లిన లతలు....
నా మెడపై నీ ముంగురులు పెట్టిన ముద్దులు....
నా చెంపలకు నీ పెదవులు అద్దిన కెంపులు....
నా పెదవంచున నీ వేలికొన వేసిన ముగ్గులు....
నా ఎదపై నీ కళ్ళు రాసిన కవితలు....
నా గతజన్మ స్వప్నాలు...
జీవితకాల జ్ఞాపకాలు....!!
1 comments:
గోదారి సుధీర
19 July 2011 at 06:22
నా పెదవంచున నీ వేలికొన వేసిన ముగ్గులు....ee maata baavundi
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
My Blog List
Sunitha Krishnan
WHO GOT PUNISHED- THE KNIFE OR THE MURDERER?
6 months ago
నీకై నేను
శ్రావ్యం
8 years ago
గాజు బొమ్మ
West Ham Tertarik Datangkan Walcott
9 years ago
రొట్టమాకురేవు
ఊరు డైరీ
10 years ago
. . . S W E E Y A S . . .
10 years ago
SUDHAKAR YENDLURI ఎండ్లూరి సుధాకర్
11 years ago
మధుర గీతాలు - telugu lyrics
స్వీయాప్రియం
Web Toolbar by Wibiya
Popular Posts
నీ చిరునవ్వు
నీ చిరునవ్వు... మల్లెమొగ్గ విచ్చినట్టు చల్లగాలి వీచినట్టు మంచుచుక్క తాకినట్టు సన్నజాజి పాకినట్టు నీ చిరునవ్వే... జలపాతం జారినట...
మధురమైన ఎదురుచూపు
ఎదురుచూపెంత మధురం....! ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను... ...
'ఒంటరి'దీ కవిత...
తల్లి పేగుని తెంపుకుని విడివడిన క్షణం నువ్వు అడుగుపెట్టింది విశాలమైన ప్రపంచం లోకి కాదు ఒక శాశ్వతమైన ఒంటరితనం లోకి నడక నేర్చింది మొదల...
ప్రియమైన నీకు, ప్రేమతో నేను...
ప్రియమైన నీకు , నిన్నటి నీ లేఖ ఇప్పటికి అసంఖ్యాకంగా చదువుకున్నాను..! ( అందులోని నీ ముద్దులని కూడా...) లేఖను వ...
నా పిచ్చి మనసు!
ఏమిటో ఈ పిచ్చి మనసు! నిన్ను చేరాలని పరుగులు తీస్తుంది నిన్ను తాకాలని ఉరకలు వేస్తుంది నీ మాట వినగానే పులకించి పోతుంది ఎన...
నైశిక
లోకమంతా నిదురిస్తోంది.. నేను తప్ప! తెల్లవార వస్తోంది.. నాకు తప్ప!! ఎంత వెతికినా నిద్దుర దరిదాపుల్లో కానరావటమే లే...
నిన్న వచ్చిన వెన్నెల
నిన్న వచ్చిన వెన్నెలవేనా నువ్వు! ఇంతటి కాంతి మునుపెన్నడూ నేను చూడలేదు... బహుశా ఈ కాంతి నాలోనిదేనేమో! నాలో నువ్వు నింపినదేనేమో!! ...
పునర్జన్మకెన్ని పురిటినొప్పులో!!!
నా తల్లి పురిటినొప్పులు పడుతోంది... నన్ను మరలా కనేందుకు! నా తల్లి తల్లడిల్లుతోంది... నాకు పునర్జన్మనిచ్చేందుకు! నా తల్...
అగరొత్తు పొగ
సృష్టిలోని మొదటి అద్భుతం నిమిషమైన లేని జీవితం క్షణక్షణానికీ మారే రూపం హోయలోలికే సోయగం అందులోనే ఎంతో అందం ఆహ్లాదభరిత ...
ఋతురాగం ...
ఆరు ఋతువులు ఒక్కసారిగా ఆలపించిన రాగమేదో మదిని మునకలేసేటి ఈ వేళ ఏమని చెప్పను ఓ నేస్తమా.... నా ఈ భావావేశమెట్టిదో...! ...
.
1 comments:
నా పెదవంచున నీ వేలికొన వేసిన ముగ్గులు....ee maata baavundi
Post a Comment