పునర్జన్మకెన్ని పురిటినొప్పులో!!!



నా తల్లి పురిటినొప్పులు పడుతోంది...
నన్ను మరలా కనేందుకు!
నా తల్లి తల్లడిల్లుతోంది...
నాకు పునర్జన్మనిచ్చేందుకు!
నా తల్లి నరాలు తెంపుకుంటోంది...
నా దారి సుగమనం చేసేందుకు!
నా తల్లి తన జగద్యోని తమస్సుని చింపుకుంటోంది...
నన్ను వెలుగురేఖల పొత్తిగుడ్డలలో చుట్టి, చూసి మురిసిపోయేందుకు!!

7 comments:

చెప్పాలంటే...... 23 June 2012 at 03:25

chaalaa baavundi amma kastaanni baga chepparu

కవితాంజలి... 23 June 2012 at 04:19

thank you...

idi amma kashtame kani aa amma peru "jeevitham"
paatha jeevithaanni vadili petti kotha jeevitham modhalupette mundu jeevitham entho kashtaanni anubhavisthundi. entho pressure untundi. entho frustration untundi. jeevithapu prathi malupulonu puritinoppulantha badha anubhavinchaali. ade cheppadhalchukunnaanu ee kavithalo..

సాయి 23 June 2012 at 04:37

చాలా బాగా రాసారు అండీ...

రవిశేఖర్ హృ(మ)ది లో 23 June 2012 at 09:42

భావమంతా అమ్మ నుండి బయటకు వచ్చే బిడ్డ అమ్మ కష్టాన్ని గుర్తిస్తున్నట్లుంది.మీ వివరణ కూడా సరిపోయింది. మంచి కవిత.ఇలాంటి కవితే నేను ఇదే రోజు నా బ్లాగు లో వ్రాసాను.చూడగలరు."అమ్మా!నన్ను ఇక్కడే ఉండనీ"కవిత చదవగలరు.

Satya 24 June 2012 at 06:15

ఇంతకూ మీ జీవితంలో సంభవించిని పెనుమార్పేమిటి..?

anvitha priyanshu 27 June 2012 at 03:10

baa raasarandi kani mee jeevithamlo eppudemi janma janmisthunnaruu..!

Sri Valli 3 September 2012 at 10:51

touching poem....

Post a Comment

Popular Posts

.