నా పిచ్చి మనసు!


ఏమిటో ఈ పిచ్చి మనసు!
నిన్ను చేరాలని పరుగులు తీస్తుంది
నిన్ను తాకాలని ఉరకలు వేస్తుంది
నీ మాట వినగానే పులకించి పోతుంది
ఎన్నో ఊసులను మోసుకువస్తుంది
ఎడురుపడగానే మూగబోతుంది
అంతలోనే గుబులు పడుతుంది
అంతులేని విరహాన్ని అనుభవిస్తుంది
ఒక్క క్షణం నీవు కనబడకుంటే.... తన ప్రాణమే పోతుంది...!!

3 comments:

S 27 September 2011 at 03:00

bavundi ra..

జైభారత్ 23 March 2012 at 08:31

తన ప్రాణమా...ఎవరి మీదకండి నెట్టేశారు..హ హ హ ..నైస్.

anvitha priyanshu 22 May 2012 at 22:48

నీ మాట వినగానే పులకించి పోతుంది
ఎడురుపడగానే మూగబోతుంది
అంతలోనే గుబులు పడుతుంది
ఆ పైన చెప్పిన మాటలు మాత్రం ..నాకు నచ్చాయి..ఎందుకంటే..నా జీవితంలో జరుగుతుంది అదే కబట్టి...మీరు మాత్రం ..బలే రాస్తారండి..హ్రుదయానికి హత్తుకునేలా

Post a Comment

Popular Posts

.