నీకు తెలుసా...



ఎంత  కన్నీరు  కార్చానో..

కనుపాపలలో  నీ రూపాన్ని  కరిగించేందుకు!

ఎంత వ్యధనోర్చానో..

ఎదలోని  నీ జ్ఞాపకాలని  చేరిపివేసేందుకు!

ఎన్నిసార్లు  ఆహుతయ్యానో..

అంతరాత్మలో   నీ అస్తిత్వాన్ని  ఆర్పివేసేందుకు!

ఎన్నిస్సార్లు  మరణించానో..

మదిలోని  ప్రేమను  మరిచిపోయేందుకు!!



3 comments:

⁂ܓVållῐ ⁂ܓ☺ 16 October 2011 at 04:23

So sad...Kani me kavitha chala bavundi :)

జైభారత్ 23 March 2012 at 08:26

భావాలను పట్టుకుంటున్న తీరు బావుంది....హృద్యంగా.

anvitha priyanshu 22 May 2012 at 22:42

హ్మ్ ఏమనలొ కుడా తెలియటంలేదు..కాని ప్రేమలో..బాద కూడా హాయిగా ఉన్నట్టే ఉంటుంది ప్రియా గారు..

Post a Comment

Popular Posts

.