కవితాంజలి
Pages
Home
About
Contact
October 31, 2011 -
friendship
,
I Miss You
,
prema kavithalu
,
Sad
,
Telugu
,
Telugu poetry
,
కావ్యం
,
తెలుగు
,
తెలుగు కవితలు
,
ప్రేమ కవితలు
0 comments
ఎర్రటి చారికలు
బీటలు వారిన నేలలా...
పగిలి పోయిన అద్దంలా...
చిక్కుపడిన దారంలా...
ముక్కలైన హృదయంలా...
నీకోసం కరిగి, కన్నీరై, బరుఎక్కిన కనులలో
ఎర్రటి చారికలు
దిశలు దిశలుగా విచ్చుకుని చూస్తున్నాయి...
ఏ దిశలో నీవున్నావో తెలియక ...!!!
0 comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
My Blog List
Sunitha Krishnan
WHO GOT PUNISHED- THE KNIFE OR THE MURDERER?
10 months ago
నీకై నేను
శ్రావ్యం
9 years ago
గాజు బొమ్మ
West Ham Tertarik Datangkan Walcott
9 years ago
రొట్టమాకురేవు
ఊరు డైరీ
10 years ago
. . . S W E E Y A S . . .
10 years ago
SUDHAKAR YENDLURI ఎండ్లూరి సుధాకర్
11 years ago
మధుర గీతాలు - telugu lyrics
స్వీయాప్రియం
Web Toolbar by Wibiya
Popular Posts
ప్రియమైన నీకు, ప్రేమతో నేను...
ప్రియమైన నీకు , నిన్నటి నీ లేఖ ఇప్పటికి అసంఖ్యాకంగా చదువుకున్నాను..! ( అందులోని నీ ముద్దులని కూడా...) లేఖను వ...
స్వీయ
తను నా ఆత్మీయ నేస్తం.. ఆజన్మాంత స్నేహం... మనోభావ సౌరభాల కుసుమ మనసు వెన్నెల రువ్వే వెండి వెలుగుల నవ్వు కలబోత తాను... తనతో నా ...
నైశిక
లోకమంతా నిదురిస్తోంది.. నేను తప్ప! తెల్లవార వస్తోంది.. నాకు తప్ప!! ఎంత వెతికినా నిద్దుర దరిదాపుల్లో కానరావటమే లే...
మధురమైన ఎదురుచూపు
ఎదురుచూపెంత మధురం....! ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను... ...
నీ చిరునవ్వు
నీ చిరునవ్వు... మల్లెమొగ్గ విచ్చినట్టు చల్లగాలి వీచినట్టు మంచుచుక్క తాకినట్టు సన్నజాజి పాకినట్టు నీ చిరునవ్వే... జలపాతం జారినట...
పునర్జన్మకెన్ని పురిటినొప్పులో!!!
నా తల్లి పురిటినొప్పులు పడుతోంది... నన్ను మరలా కనేందుకు! నా తల్లి తల్లడిల్లుతోంది... నాకు పునర్జన్మనిచ్చేందుకు! నా తల్...
నా పిచ్చి మనసు!
ఏమిటో ఈ పిచ్చి మనసు! నిన్ను చేరాలని పరుగులు తీస్తుంది నిన్ను తాకాలని ఉరకలు వేస్తుంది నీ మాట వినగానే పులకించి పోతుంది ఎన...
స్త్రీ
తానొక ఆద్యంతాలు లేని పదం కళ్ళు తెరవక మునుపే కన్నుమూస్తుంది తానొక విష వలయంలో కమలం రేకువిప్పకుండగనే వ...
భగ్నహృదయం
ఈ తగువేమిటే మనసా..? నాపై ఈ పగేమిటే మనసా...? అందని దానికై ఆశ పడతావు... ఆశ నిరాశల నడుమ నలుగుతావు..! నిప్పని తెలిసీ ముట్టుక...
రాధావల్లభుని రాకకై....
మేఘాంబర మేలి వస్త్రం ధరించి స్మర్యంత్ర సింధూరం నుదుటిన దిద్ది హరిమోహ న హారాలతో అలంకరించుకుని కన్దర్పకుహలీ వన...
.
0 comments:
Post a Comment