పునర్జన్మ



మెలితిరిగి చిక్కులు పడిపోయిన చేతి గీతలను సరిచేయాలని ఉంది

అక్షరాలన్నీ చిందరవందరైన నుదుటి రాతని తిరిగి రాయాలని ఉంది

ముక్కలైపోయిన మనసుని మరల అతకాలని ఉంది

అంతరించిపోయిన అంతరాత్మకు ఆయువూదాలని ఉంది

అమ్మ కడుపులోనుంచి మరొకసారి జన్మించాలని ఉంది


2 comments:

Unknown 3 November 2011 at 04:49

అంతరించిపోయిన అంతరాత్మకు ఆయువూదాలని ఉంది.
అద్భుతం ...ఇక మాటలు లేవు

⁂ܓVållῐ ⁂ܓ☺ 12 November 2011 at 07:06

Chala bavundi...naku malla puttalani undi :(

Post a Comment

Popular Posts

.